| ఇప్పుడు దాదాపు అన్ని (ఐ.యి 7, ఫైర్ ఫాక్స్ 1.5 మొదలైనవి) కొత్త బ్రౌజర్లు ఓపెన్ సెర్చ్ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నాయి. అందువలన ఇక్కడ దిగువున మీకు కనిపిస్తున్నట్లుగా మనకు కావలసిన శోధనా పరికరాలను మీ బ్రౌజరుకు జత పరుచుకొనవచ్చు. నేను ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని మన తెవికీ యొక్క శోధనా యంత్రాన్ని జతపరిచేందుకు కావలసిన సరంజామా ఇక్కడ సిధ్ధం చేసాను. మీరు చెయ్యవలసినదల్లా మీ బ్రౌజరు బట్టి ఒక శోధనా పరికరాన్ని ఎంచుకుని "క్లిక్కు" చెయ్యటమే :-) | ||
|
Search Provider for Internet Explorer 7.0
|
||
| 01. మీరు ఐ.యీ 7.0 ఆర్.సి 1 గాని,ఐ.యీ 7.0 గాని వాడుతున్నట్టయితే, ఇక్కడ మీ మౌస్ తో నొక్కండి. | ||
| 02. క్రింద చూపిన విధంగా మీకు రూఢి చేసునేందుకు సందేశము వస్తుంది. "Add Provider" నొక్కండి. | ||
![]() |
||
| 03.తరువాత మీరు తెలుగు వికీపీడియ మీ బ్రౌజరు శోధనా బాక్సుకు జతపరచబడి వుండటం గమనించవచ్చు.(కింద చూపిన విధముగా) | ||
![]() |
||
| 04.ఇక మీరు హాయిగా తెలుగు వికీపీడియాని శోధించవచ్చు. మీరు చేయవలసినదల్లా మీ పదాన్ని ఈ బాక్సులో పెట్టి, మెనూ నుంచి తెలుగు వికీపీడియాని ఒక క్లిక్కు నొక్కటమే :-) | ||
![]() |
||
|
Search Provider for FireFox 1.5+
|
||
| 01. మీరు ఫైర్ ఫాక్స్ 1.5+ గాని ఫైర్ ఫాక్స్ 2.0 గాని లేదా నెట్‌స్కేపు 7.0+ గానీ వాడుతున్నట్లయితే ఇక్కడ మీ మౌస్‌తో నొక్కండి | ||
| 02. క్రింద చూపిన విధంగా మీకు రూఢి చేసునేందుకు సందేశము వస్తుంది. "OK" నొక్కండి. | ||